| Not able to view the Telugu script? Click Here |
| తెవికీపై మీ అభిప్రాయాలు రాయండి | 5 నిమిషాల్లో వికీ | పరిచయం | ప్రయోగశాల | టైపింగు సహాయం | సహాయం | ఈ వారము సమైక్య కృషి | రచ్చబండ |
గుడివాడ
వికీపీడియా నుండి
| ?గుడివాడ మండలం కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్ | |
| | |
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | గుడివాడ |
| జిల్లా(లు) | కృష్ణా జిల్లా |
| గ్రామాలు | 29 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ | 152,285 (2001) • 75674 • 76611 • 76.04 • 80.99 • 71.19 |
గుడివాడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము. గుడివాడని పూర్వం గుళ్ళవాడ అనేవారు అది కాలక్రమేన గుడివాడగా మారింది. ఈ పట్టణములో చాలా గుడులు ఉన్నాయి. ఇక్కడున్న వేంకటేశ్వర స్వామీ, భీమేశ్వరాలయం ముఖ్యమైనవి.
విషయ సూచిక[దాచు] |
[మార్చు] విద్యా సౌకర్యాలు
- ఏ ఎన్ ఆర్ ఆర్ట్స్ కళాశాల
- వి,కె,ఆర్ మరియు వి,ఎన్,బి పాలిటెక్నిక్ కళాశాల.
- డాక్టర్ గురురాజు గవర్నెమెంటు హోమియోపతి వైద్య కళాశాల,----- 1945లో స్థాపితము ధక్షిణ భారతదేశం లో ప్రథమ హోమియోపతి వైద్య కళాశాల.
[మార్చు] రవాణా సైకర్యాలు
గుడివాడ పట్టణము నుండి అన్ని వైపులకు బస్సు సైకర్యములు కలవు.
[మార్చు] ఇతర విశేషాలు
[మార్చు] శాసనసభ నియోజకవర్గం
- పూర్తి వ్యాసం గుడివాడ శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
[మార్చు] గ్రామాలు
- అల్లిదొడ్డి
- బేతవోలు
- బిల్లపాడు
- బొమ్మూరు
- చిలకమూడి
- చినయెరుకపాడు
- చినవానిగూడెం
- చిరిచింతాల
- చౌటపల్లి
- దొండపాడు (గుడివాడ మండలం)
- గంగాధరపురం
- గుడివాడ
- గురివిందగుంట
- గుంటకోడూరు
- కల్వపూడిఅగ్రహారం
- కసిపూడి
- లింగవరం
- మందపాడు
- మెరకగూడెం
- మోటూరు
- పెదయెరుకపాడు
- రామచంద్రాపురం
- రమనపూడి
- సైదుపూడి
- సీపూడి
- సేరిదింటకూరు
- శేరిగొల్వేపల్లి
- సేరి వేల్పూర్
- సిద్ధాంతపురం
- తాటివర్రు
- వలివర్తిపాడు
| |||||||
| [దాచు] | |
|---|---|
| అల్లిదొడ్డి · బేతవోలు · బిల్లపాడు · బొమ్మూరు · చిలకమూడి · చినయెరుకపాడు · చినవానిగూడెం · చిరిచింతాల · చౌటపల్లి · దొండపాడు (గుడివాడ మండలం) · గంగాధరపురం · గుడివాడ · గుంటకోడూరు · కల్వపూడిఅగ్రహారం · కసిపూడి · లింగవరం · మందపాడు · మెరకగూడెం · మోటూరు · పెదయెరుకపాడు · రామచంద్రాపురం · రమనపూడి · సైదుపూడి · సీపూడి · సేరిదింటకూరు · సేరిగొల్వేపల్లి · సేరి వేల్పూర్ · సిద్ధాంతపురం · తాటివర్రు · వలివర్తిపాడు |

No comments:
Post a Comment