Friday, February 26, 2010

*చరిత్ర

ఒకప్పుడు కళింగ రాజు పరిపాలనలో 'గుడివాడ' ఆంధ్రనగరం పేరుతో ప్రసిద్ది చెందింది. రాజ్య విస్తరణ లో భాగంగా అశోకుడు , కళింగ రాజు పై దండెత్తి ఓడించాడు. అప్పటి వరకు కళింగ రాజు పాలనలో వున్నా ఆంధ్ర ప్రజలు ,యుద్ధం లో గెలిచిన అశోక చక్రవర్తి ని రాజు గా అంగీకరించారు.
క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలం లో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై . కృష్ణాతీరం లో అశోకుని కాలానికి ,ఎన్నో బౌద్ధ కేంద్రాలు ప్రసిద్ది చెందాయి. ఆ కాలం లో కృష్ణా నది కి ఇరువైపులా వున్నా పరచిన గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే .
అమరావతి,భట్టిప్రోలు,నాగార్జునకొండ, జగ్గయ్య పేట ,బోడపాడు, చందోలు తో 'గుడివాడ ' కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి . కృష్ణా నది తీరం లో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి ,బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం.
బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి ,మహా చైత్యాలు గా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబందించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం.
పంతొమ్మిది వందల ఎనభయ్నాలుగు లో 'రీ' అనే పరిశోధకుడు ,దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు -భట్టిప్రోలు,ఘంటసాల, గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని ,ఆ నివేదిక ను పుణీ లో నార్ల వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు ,బౌద్ధ క్షేత్ర ప్రాచినతని తెలియ చేస్తోంది.



గుడివాడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము. గుడివాడని పూర్వం గుళ్ళవాడ అనేవారు అది కాలక్రమేన గుడివాడగా మారింది. ఈ పట్టణములో చాలా గుడులు ఉన్నాయి. ఇక్కడున్న వేంకటేశ్వర స్వామీ, భీమేశ్వరాలయం ముఖ్యమైనవి.

విషయ సూచిక

[దాచు]

[మార్చు] విద్యా సౌకర్యాలు

  • ఏ ఎన్ ఆర్ ఆర్ట్స్ కళాశాల
  • వి,కె,ఆర్ మరియు వి,ఎన్,బి పాలిటెక్నిక్ కళాశాల.
  • డాక్టర్ గురురాజు గవర్నెమెంటు హోమియోపతి వైద్య కళాశాల,----- 1945లో స్థాపితము ధక్షిణ భారతదేశం లో ప్రథమ హోమియోపతి వైద్య కళాశాల.

[మార్చు] రవాణా సైకర్యాలు

గుడివాడ పట్టణము నుండి అన్ని వైపులకు బస్సు సైకర్యములు కలవు.

[మార్చు] ఇతర విశేషాలు

[మార్చు] శాసనసభ నియోజకవర్గం

[మార్చు] గ్రామాలు

  1. అల్లిదొడ్డి
  2. బేతవోలు
  3. బిల్లపాడు
  4. బొమ్మూరు
  5. చిలకమూడి
  6. చినయెరుకపాడు
  7. చినవానిగూడెం
  8. చిరిచింతాల
  9. చౌటపల్లి
  10. దొండపాడు (గుడివాడ మండలం)
  11. గంగాధరపురం
  12. గుడివాడ
  13. గురివిందగుంట
  14. గుంటకోడూరు
  15. కల్వపూడిఅగ్రహారం
  16. కసిపూడి
  17. లింగవరం
  18. మందపాడు
  19. మెరకగూడెం
  20. మోటూరు
  21. పెదయెరుకపాడు
  22. రామచంద్రాపురం
  23. రమనపూడి
  24. సైదుపూడి
  25. సీపూడి
  26. సేరిదింటకూరు
  27. శేరిగొల్వేపల్లి
  28. సేరి వేల్పూర్
  29. సిద్ధాంతపురం
  30. తాటివర్రు
  31. వలివర్తిపాడు


No comments:

Post a Comment