గుడివాడ కు సంబందించిన చరిత్ర,ఆర్ధిక రంగం, వ్యవసాయ రంగం ,జలవనరుల రంగం,పారిశ్రామిక రంగం,శాస్త్ర సాంకేతిక రంగం,వైద్య రంగం,రవాణా రంగం,స్వాతంత్ర ఉద్యమ రంగం,సంస్కృతి ,సామాజిక రంగం,ప్రచురణలు-పత్రికా రంగం,కళలు -సాంస్కృతిక రంగం,మహిళా చైతన్య రంగం,విద్యా రంగం, ఆధ్యాత్మిక రంగం,రాజకీయ రంగం, ఇతర రంగాల లో జరిగిన కృషి ని ఇందులో పొందుపరుస్తున్నాను.
ఆయా రంగాల గురించి తెలిసిన వారు ,తగిన రుజువులతో నా మెయిల్ కు పంపవచ్చు. అలా పంపిన వారి పేరును కూడా ఇందులో పొందుపరుస్తాను.
ఈ బృహత్తర కార్యక్రమానికి అందరూ సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
- గుడివాడ (గూడెం కొత్తవీధి మండలం), విశాఖపట్నం జిల్లా
- గుడివాడ (గజపతినగరం మండలం), విజయనగరం జిల్లా
- గుడివాడ (భోగాపురం మండలం), విజయనగరం జిల్లా
- గుడివాడ (వేపాడ మండలం), విజయనగరం జిల్లా
- గుడివాడ (కోటబొమ్మాళి మండలం), శ్రీకాకుళం జిల్లా
- గుడివాడ (పాలకొండ మండలం), శ్రీకాకుళం జిల్లా

No comments:
Post a Comment