Friday, February 26, 2010

*రాజకీయ రంగం

Not able to view the Telugu script? Click Here
తెవికీపై మీ అభిప్రాయాలు రాయండి
5 నిమిషాల్లో వికీ
పరిచయం
ప్రయోగశాల
టైపింగు సహాయం
సహాయం
ఈ వారము సమైక్య కృషి
రచ్చబండ

గుడివాడ

వికీపీడియా నుండి

?గుడివాడ మండలం
కృష్ణా జిల్లాఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లా జిల్లా పటములో గుడివాడ మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో గుడివాడ మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము గుడివాడ
జిల్లా(లు) కృష్ణా జిల్లా
గ్రామాలు 29
జనాభా
• మగ
• ఆడ
అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
152,285 (2001)
• 75674
• 76611
• 76.04
• 80.99
• 71.19



గుడివాడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము. గుడివాడని పూర్వం గుళ్ళవాడ అనేవారు అది కాలక్రమేన గుడివాడగా మారింది. ఈ పట్టణములో చాలా గుడులు ఉన్నాయి. ఇక్కడున్న వేంకటేశ్వర స్వామీ, భీమేశ్వరాలయం ముఖ్యమైనవి.

విషయ సూచిక

[దాచు]

[మార్చు] విద్యా సౌకర్యాలు

  • ఏ ఎన్ ఆర్ ఆర్ట్స్ కళాశాల
  • వి,కె,ఆర్ మరియు వి,ఎన్,బి పాలిటెక్నిక్ కళాశాల.
  • డాక్టర్ గురురాజు గవర్నెమెంటు హోమియోపతి వైద్య కళాశాల,----- 1945లో స్థాపితము ధక్షిణ భారతదేశం లో ప్రథమ హోమియోపతి వైద్య కళాశాల.

[మార్చు] రవాణా సైకర్యాలు

గుడివాడ పట్టణము నుండి అన్ని వైపులకు బస్సు సైకర్యములు కలవు.

[మార్చు] ఇతర విశేషాలు

[మార్చు] శాసనసభ నియోజకవర్గం

[మార్చు] గ్రామాలు

  1. అల్లిదొడ్డి
  2. బేతవోలు
  3. బిల్లపాడు
  4. బొమ్మూరు
  5. చిలకమూడి
  6. చినయెరుకపాడు
  7. చినవానిగూడెం
  8. చిరిచింతాల
  9. చౌటపల్లి
  10. దొండపాడు (గుడివాడ మండలం)
  11. గంగాధరపురం
  12. గుడివాడ
  13. గురివిందగుంట
  14. గుంటకోడూరు
  15. కల్వపూడిఅగ్రహారం
  16. కసిపూడి
  17. లింగవరం
  18. మందపాడు
  19. మెరకగూడెం
  20. మోటూరు
  21. పెదయెరుకపాడు
  22. రామచంద్రాపురం
  23. రమనపూడి
  24. సైదుపూడి
  25. సీపూడి
  26. సేరిదింటకూరు
  27. శేరిగొల్వేపల్లి
  28. సేరి వేల్పూర్
  29. సిద్ధాంతపురం
  30. తాటివర్రు
  31. వలివర్తిపాడు


*ఆధ్యాత్మిక రంగం

శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానము ,బంటుమిల్లి రోడ్ ,గుడివాడ

 శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయ చరిత్ర


                చరిత్ర ప్రసిద్ది చెందినా గుళ్ళవాడ అని పూర్వమ్ పిలువబడిన గుడివాడ పట్టణం .ఈ పట్నం లో వెం చేసి యున్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ యిభావము షుమారు ఒకటిన్నార శతాబ్దాల నాటిది . 18 వ శతాబ్దం లో శ్రీ తుమ్మలపల్లి భ్రమర రాజు గారిచే సంకల్పించాబడి, వారి స్వంత స్థలంలో కుమారుడి కామేశ్వర పాక యాజీ గారు సహకరిమ్చాగా ఉభయులు గోతులు పూడ్చి ఆలయ నిర్మాణంలో శ్రమదానం చేసి, స్వంత దానం వెచ్చించి నిర్మాణం పూర్తీ చేసి,ధూపదీప నైవేద్యములకు భూమిని కూడా సమర్పించినారు. మరల 1900  సం.లో శ్రీ తుమ్మలపల్లి కామేశ్వర పాక యజి గారు పునఃప్రతిష్ఠ గావించిరి. గతంలో ప్రతిష్టించిన పెచ్చు వుదిపోగా శ్రీ పాకయాజి గారి కుమారుడు కుటుంబరావు గారు శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మానంద సరస్వతీ స్వాముల వారు,కాశి వాస్తవ్యులు ఆశీస్సులతో కాశి పట్టణం నుండి స్వామి కుడి చేతిలో సంజీవిని పర్వతము గల ,ప్రస్తతం పూజలందు కొనుచున్న పాలరాయి విగ్రహము రావించి శ్రీ స్వాముల వారి కరకమలము లచే శ్రీ స్వామివారిని ప్రతిష్టించినారు. 
               శ్రీ స్వామి వారు అత్యంత మహిమాన్వితులు ,దేవాలయమున పూజలు,మ్రొక్కు బదులు ,ప్రదక్షిణాలు,పారాయ ణములు చేసిన భక్తులు సత్ఫలితములు పొందినారు . పుత్రార్ధులు ,పీడపరిహర నార్థులు విద్యార్థులు ,ఆరోగ్యము కొరకు మండలం లేదా అర్థ మండలం పటు శ్రీ స్వామి వార్కి 108  ప్రదక్షిణాలు చేసి కృపకు పాత్రులైరి. పూర్వము ఆలయము లో నిదురించిన భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామివారు ఆలయములో తాటి చెట్టు ప్రమానమున సంచరించుట దర్శించి భీతి నామదిన వారై తదుపరి స్వామిని భక్తీ ప్రపత్తులతో ప్రార్థించి తరించిరి. భక్తుల కొంగు బంగారము, కోర్కెల నిచ్చు పరమ పావని ఈ మారుతి,
దర్శించండి 
తరించండి 
పూజించి కృపకు పాత్రులు కండి








ఇందులొ సమాచారము సమకుర్చె ప్రయత్నం లొ వున్నాను. ప్రస్థుతానికి చరిత్ర,నా విగ్నప్థి ,నా గురించి చూడగలరు

*మహిళా చైతన్య రంగం

ఇందులొ సమాచారము సమకుర్చె ప్రయత్నం లొ వున్నాను. ప్రస్థుతానికి చరిత్ర,నా విగ్నప్థి ,నా గురించి చూడగలరు

*సామాజిక రంగం

ఇందులొ సమాచారము సమకుర్చె ప్రయత్నం లొ వున్నాను. ప్రస్థుతానికి చరిత్ర,నా విగ్నప్థి ,నా గురించి చూడగలరు

*వైద్య రంగం

ఇందులొ సమాచారము సమకుర్చె ప్రయత్నం లొ వున్నాను. ప్రస్థుతానికి చరిత్ర,నా విగ్నప్థి ,నా గురించి చూడగలరు

*రవాణా రంగం

ఇందులొ సమాచారము సమకుర్చె ప్రయత్నం లొ వున్నాను. ప్రస్థుతానికి చరిత్ర,నా విగ్నప్థి ,నా గురించి చూడగలరు

*శాస్త్ర ,సాంకేతిక రంగం

ఇందులొ సమాచారము సమకుర్చె ప్రయత్నం లొ వున్నాను. ప్రస్థుతానికి చరిత్ర,నా విగ్నప్థి ,నా గురించి చూడగలరు